హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ.. తోడుగా ఇద్దరు నానిలు...

ఆంధ్రప్రదేశ్17:36 PM October 25, 2019

అమరావతిలో సీఎం జగన్ మోహన్ రెడ్డితో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. కొడాని నాని, పేర్ని నానితో కలసి సీఎం జగన్‌ను వంశీ కలిశారు. వంశీ కొన్నాళ్లుగా పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading