హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఉల్లి ధరపై పోరాడుతుంటే.. మాపై ఎదురుదాడి చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్11:17 AM December 10, 2019

ఉల్లి ధరలపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో ప్రతీ ఆడపడుచు ఉల్లి ధరల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుందన్నారు. సభలో ఉల్లి ధరలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే.. మాపై ఎదురుదాడి చేస్తున్నారన్నారు.

webtech_news18