హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: గుంటూరు డీఎస్పీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ

ఆంధ్రప్రదేశ్10:46 AM January 22, 2020

గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బంద్ నేపథ్యంలో రోడ్డుపై టీడీపీ, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరువర్గాలు బాహాాబాహీకి దిగాయి. దీంతో టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకున్నారు. డీఎస్పీ సీతరామయ్య కాలర్‌ను పోలీసులు పట్టుకోవడంతో... పోలీసులు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading