హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అన్నా క్యాంటీన్ల మూసివేతపై ఖాళీ ప్లేట్లతో టీడీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్12:44 PM August 16, 2019

రాష్ట్రంలో అన్నా క్యాంటిన్లు మూసివేతపై టీడీపీ నేతలు నిరసనకు దిగారు. గుంటూరు హిందూ కాలేజీ వెనకవైపు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ వద్ద తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పేదవాడి ఆకలి తీర్చే అన్నా కాంటీన్లు మూసివేసే హక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరిచ్చారంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఖాళీ పళ్లాలతో టీడీపీ నేతల వెరైటీ నిరసనకు దిగారు.

webtech_news18