హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీ గోబ్యాక్ అంటూ విజయవాడలో టీడీపీ నేతల నిరసనలు

ఆంధ్రప్రదేశ్10:23 AM IST Feb 10, 2019

విజయవాడ బెంజ్ సర్కిల్‌లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. మోదీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.

Sulthana Begum Shaik