హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబు హౌజ్ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ధర్నా

ఆంధ్రప్రదేశ్10:24 AM September 11, 2019

ఛలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన హౌజ్ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

webtech_news18