హోమ్ » వీడియోలు » రాజకీయం

కుప్పంలో వైసీపీ నేతలపై తెలుగుదేశం నేతల దౌర్జన్యం

ఆంధ్రప్రదేశ్11:26 AM April 11, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ.. రాయల సీమలో రచ్చ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు పార్టీల మద్య ఉద్రిక్తత నెలకొంది. కుప్పంలోని పోలింగ్ బూత్ నెం.31లో వైసీపీకి మద్దతు ఇస్తున్నారంటూ మహిళలను బయటకు ఈడ్చుకెళ్లిన టీడీపీ నేతలు. ఇది..టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారితీసింది.

webtech_news18