భోగి రోజున కూడా అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఇచ్చిన జీఎన్ రావు కమిటీ నివేదిక ప్రతులను భోగిమంటల్లో పాల్గొన్నారు. వెలగపూడిలో బోగిమంటల్లో జియన్ రావు,బోస్టన్ కమిటీ నివేదికను టీడీపీ నేతలు గల్లా, మాగంటి,శ్రావణ్,రైతులు,యువకులు తగులబెట్టారు.