హోమ్ » వీడియోలు » రాజకీయం

రాయలసీమలో రచ్చ : చిత్తూరు జిల్లా పూతలపట్టులో టీడీపీ, వైసీపీ కార్యకర్తల కొట్లాట..

ఆంధ్రప్రదేశ్12:49 PM April 11, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ-లోక్‌‌సభ ఎన్నికల వేళా.. రాయలసీమలో రచ్చ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని బందారార్లపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతలు వైసీపీ బూత్ కార్యకర్తను బయటకు లాగీ అతనిపై దౌర్జన్యానికి దిగారు..దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది.

webtech_news18