హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అన్నా క్యాంటీన్ రూ.5 భోజనాన్ని ప్రారంభించిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్15:47 PM August 20, 2019

వైఎస్ జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి తెరవాలని గత కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ క్యాంటీన్లను తానే నడిపిస్తానని రంగంలోకి దిగారు.. టీడీపీ నేత, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్. వైజాగ్‌లోని కేజీహెచ్ ఆస్పత్రి వద్ద రూ.5 కే భోజనం ప్రారంభించారు. గతంలో కంటే మంచి భోజనం పెడతానని, రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్నా క్యాంటీన్‌లను తెరిచే వరకు కేజీహెచ్ వద్ద వున్న అన్నా క్యాంటీన్‌ను తన సొంత నిధులతో నిర్వహిస్తాన్నారు. రోజుకు 300-350 మంది భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading