హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కోడెల మెడపై వాతలు... సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్15:53 PM September 16, 2019

మాజీ స్పీకర్ కోడెల మృతిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రికి వచ్చే నాటికే కోడెల మెడపై వాతలు ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన ఉరివేసుకొని ఉండొచ్చని డాక్టర్లు భావిస్తున్నారని ఆయన అన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందన్నారు సోమిరెడ్డి.

webtech_news18