Road Accident: అతి వేగం ప్రమాదం అని చెబుతున్నా.. కొందరు వినడం లేదు.. బైక్ చేతిలో ఉంది కదా అని తొందర పడుతున్నారు. ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ఆ అతివేగం ముగ్గురు విద్యార్థులను బలి తీసుకుంది.. వారి కుటుంబాల్లో పెను విషాదం నింపేలా చేసింది.