హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : స్వర్ణకారుల కుటుంబాలకు నారా లోకేష్ పరామర్శ.. ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్17:15 PM November 21, 2019

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇటీవల పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్న స్వర్ణకారుల కుటుంబాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించి ఆర్థిక సహాయం చేసారు. స్వర్ణకారులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం స్వర్ణకార సంఘం పెద్దలతో భేటి అయి చర్చించారు. ఉపాధి లేనందునే స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్ణకారులను ఆర్థికంగా బలోపేతం చెయ్యడమే లక్ష్యంగా స్వర్ణకార కోపరేటివ్ సొసైటీ ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నాం అని ఆయన అన్నారు.

webtech_news18