హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ నేత వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్19:50 PM August 14, 2019

అన్న క్యాంటీన్ల మూసివేతపై కర్నూలు మాజీ మేయర్, టీడీపీ నేత బంగి అనంతయ్య వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో భాగంగా భిక్షాటన చేపట్టారు.

webtech_news18