హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది: టీడీపీ

Uncategorized15:24 PM June 24, 2019

ఒంగోలు అత్యాచార కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని టీడీపీ నేత అనురాధ డిమాండ్ చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. జగన్ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading