HOME » VIDEOS » Politics

Video : సీఎం జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్18:26 PM January 15, 2020

ఏపీలో పండగవేళ కూడా రాజకీయాలు వేడెక్కాయి. సంక్రాంతి రోజున పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంక్రాంతి వేళ కూడా హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో కమ్మ వాళ్లు మాత్రమే భూములు కొనలేదన్నారు. చాలామంది ఇక్కడ భూములు కొనుగోలు చేసుకున్నారన్నారు. ఏడునెలలుగా విజయసాయిరెడ్డి విశాఖలోనే తిష్ట వేశారన్నారు. కేసీఆర్‌కు జగన్ చాలా ఆప్తుడన్నారు. ఎన్నికల్లో జగన్‌కు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని విమర్శించారు. మన రక్తాన్ని పీల్చి పిప్పిచేసి జగన్ ఆ అప్పును చెల్లించి గురు భర్తి చూపించడానికి మొన్న వెళ్లి కలిశారు. మూడు రాష్ట్రాలు చేయ్.. నేను నీకు ఉన్నానని జగన్‌కు కేసీఆర్ మద్దతు ఇచ్చారన్నారు. నిజంగా మూడు రాజధానులు ఏర్పడితే రాష్ట్రం స్మశానం కావడం ఖాయమన్నారు.

webtech_news18

Top Stories