హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అమరావతిని చంపి...పోలవరాన్ని పండబెట్టిన జగన్...దేవినేని

ఆంధ్రప్రదేశ్12:32 PM February 19, 2020

గొల్లపూడిలో నిర్వహించిన ప్రజాచైతన్య యాత్రలో దేవినేని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చాక రద్దులు మొదలుపెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. అమరావతిని ఆపేశారని, పోలవరాన్ని పడుకోబెట్టారని విమర్శించారు. అకారణంగా 20లక్షల మంది రేషన్‌కార్డులు తొలగించారన్నారు. వైసీపీ తీరుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. జగన్‌ తొమ్మిది నెలల పాలన...9 రద్దులు, 9 భారాలు, 9 మోసాలుగా సాగుతున్నదని దేవినేని మండిపడ్డారు.

webtech_news18