హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చలో ఆత్మకూరు... టీడీపీ నేత దేవినేని అవినాశ్ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్11:37 AM September 11, 2019

టీడీపీ తలపెట్టిన చలో ఆత్మకూరుకు బయలుదేరిన ఆ పార్టీ యువనేత దేవినేని అవినాశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది.

webtech_news18