హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ : చంద్రబాబు

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పార్లమెంట్‌లో వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వైఎస్ విగ్రహం పెడతానంటే తనకెందుకు కడుపు మంట ఉంటుందని ప్రశ్నించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading