హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. చినగంజాం మండలం రుద్రాంబపురంలో టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు... ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

webtech_news18