HOME » VIDEOS » Politics » TDP CHIEF CHANDRABABU NAIDU VISITING AP CAPITAL AMARAVATI AVR

Video : అమరావతిలో చంద్రబాబు పర్యటన.. డ్రోన్ దృశ్యాలు

ఆంధ్రప్రదేశ్17:29 PM November 28, 2019

ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన రసాభాసగా మారింది.  రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. వారికి తోడుగా గో బ్యాక్ చంద్రబాబు అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేపట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ వర్గీయులను హెచ్చరించారు. కాగా, కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడికి దిగారు. అటు టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. 

webtech_news18

Top Stories