హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : గ్రామ వాలంటీర్ ఉద్యోగాలపై చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్22:55 PM December 11, 2019

గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాలన్నీ వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజలకు ఏం ఒరిగిందని ప్రశ్నించారు.కార్యకర్తలకు దోచిపెట్టేందుకే వాలంటీర్ ఉద్యోగాలు సృష్టించారని ఆరోపించారు.

webtech_news18