హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: శివప్రసాద్‌ను పరామర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్19:20 PM September 20, 2019

చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత నారమల్లి శివప్రసాద్‌ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో ఉన్న ఆయన్ను చంద్రబాబు పరామర్శించారు. కుటుంబసభ్యులు, వైద్యులను అడిగి శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

webtech_news18