హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ తో చంద్రబాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్18:20 PM January 24, 2020

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ తో భేటీ అయ్యారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. సమావేశంలో చంద్రబాబుతో పాటు యనమల రామకృష్ణుడు, జనార్ధన్, అచ్చం నాయుడు, అనగాని సత్య ప్రసాద్, దేవినేని ఉమా పాల్గొన్నారు.

webtech_news18