హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అసెంబ్లీ బయట మార్షల్స్‌తో చంద్రబాబు వాగ్వాదం..

ఆంధ్రప్రదేశ్11:29 AM December 13, 2019

అసెంబ్లీలోకి తమను పంపకుండా మార్షల్ అడ్డుకున్నారని, గేటు తెరవలేదని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్న అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనకు సంబంధించి స్పీకర్ ఒక వీడియోను చూపించారు. అందులో మార్షల్స్‌తో చంద్రబాబు వాగ్వివాదానికి దిగినట్లు కనిపిస్తోంది.

webtech_news18