హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అమెరికాలో పాప్ కార్న్ తింటూ తిరిగిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్12:12 PM August 02, 2019

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్‌ కోమటి, సతీశ్‌ వేమన, రామ్‌ చౌదరి కొందరు ఎన్నారైలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈసందర్భంగా వారితో కలిసి నడుస్తూ అమెరికా వీధుల్లో సందడి చేశారు చంద్రబాబు. పాప్ కర్న్ తింటూ సరదాగా గడిపారు.

webtech_news18