హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మున్సిపల్ ఫలితాల్లో విశేషం.. టిడిపి నుంచి భార్య భర్తల గెలుపు

తెలంగాణ22:57 PM January 25, 2020

తెలంగాణాలో కనుమరుగైపోయిన టిడిపి పార్టీ, మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు స్థానాల్లో గెలవడం చర్చనీయాంశంగా మారింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య పోటా పోటీ ఉన్నా టిడిపి పార్టీ నుండి ఇద్దరు భార్య భర్తలు ఎడ్ల రమేష్, ఎడ్ల సంధ్య ఇద్దరు టీడీపీ నుంచి గెలవడం గ్రేట్ అని మద్దతు దారులు, స్థానికులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు.

webtech_news18