హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సీఎం ధర్మపోరాట దీక్షకు మద్దతుగా ఢిల్లీకి టీఎన్ఎస్ఎఫ్

ఆంధ్రప్రదేశ్01:53 PM IST Feb 09, 2019

సీఎం ధర్మపోరాట దీక్షకు మద్దతుగా పెద్ద ఎత్తున డిల్లీ బయల్దేరి వెళ్లారు tnsf కార్యకర్తలు. రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి నేతృత్వంలో ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన పై విజయవాడ రైల్వేస్టేషన్ లో నినాదాలు చేశారు.

Sulthana Begum Shaik