హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మోడీకి ఘనంగా వీడ్కోలు పలికిన తమిళనాడు ప్రభుత్వం

జాతీయం19:57 PM October 12, 2019

చెన్నైలోని మహాబలిపురం వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనను ముగించుకొని వెళుతున్న ప్రధాని మోదీకి తమిళనాడు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది.

webtech_news18