హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మహిళా ఉద్యోగినితో పృథ్వీరాజ్ ఫోన్ సంభాషణ

ఆంధ్రప్రదేశ్14:18 PM January 12, 2020

ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన ఫోన్‌ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading