హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: దిగొచ్చి రైతులకు దండం పెట్టిన పృథ్వీ...

ఆంధ్రప్రదేశ్22:58 PM January 11, 2020

అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ దిగొచ్చారు. తాను రైతుల గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదన్నారు. తాను కడుపుకి అన్నం తింటున్నానని, గడ్డి తినడం లేదని రైతులను కించపరచలేదని చెప్పారు. రైతు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

webtech_news18