HOME » VIDEOS » Politics » SURPANCH HAVE INSULTED IN VILLAGE MEETING AS NOT GIVING A CHAIR TO SIT HAPPENED IN MADDUR PS

video: పదవిలో ప్రథముడు.. మర్యాదకు అథముడా?

తెలంగాణ21:40 PM February 05, 2019

ఊరుకి ప్రథమ పౌరుడు సర్పంచ్. ఏ సామాజిక వర్గానికి చెందినవారైనా.. పంచాయితీలో సర్పంచిదే సర్వాధికారం. అలాంటి సర్పంచికి మహబూబ్ నగర్ జిల్లా మద్దూరులో ఘోరం అవమానం జరిగింది. పంచాయితీ మీటింగ్ జరుగుతుండగా.. గ్రామ పెద్దలందరూ కుర్చీల్లో కూర్చొని.. ఇటీవల ఎన్నికైన సర్పంచ్ బాల్పను నేలమీద కూర్చోబెట్టారు. దీంతో ఆయన పట్ల ఊరిపెద్దలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

webtech_news18

Top Stories