హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అన్నాచెల్లెళ్లు.. అజిత్‌ పవార్‌కు సుప్రియా వెల్‌కమ్

జాతీయం12:28 PM November 27, 2019

మహారాష్ట్ర ఎమ్మెల్యేలు నేడు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామాతో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కూటమి ప్రభుత్వం తరుపున ఉద్దవ్ థాక్రే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో కూటమి వర్గాల్లో సంతోషం నెలకొంది. బుధవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో ఎన్సీపీ నేత సుప్రియా సూలే పార్టీ ఎమ్మెల్యేలకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా సోదరుడు అజిత్ పవార్‌ను కూడా ఆమె హత్తకుని శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18