హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తాడేపల్లిలో చెరుకు రైతుల నిరసన

ఆంధ్రప్రదేశ్13:39 PM December 02, 2019

తాడేపల్లి చెరకు కమిషనర్ కార్యాలయం వద్ద చెరకు రైతుల ఆందోళనకు దిగారు. చెరకు రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆలస్యమైనా కాలానికి గాను 15 శాతం వడ్డీతో ప్రభుత్వం చెల్లించాలన్నారు. 15 రోజులకు చెరకు పేమెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలన్నారు. 2019-20 సీజన్ కు చెరకు మద్దతు ధర టన్నుకు 4000 ఇవ్వాలని రైతులు కోరారు. రాష్ట్ర సలహా ధరను పునరుద్దరించి టన్నుకు 500 అదనంగా ఇవ్వాలని కోరారు.

webtech_news18