హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎమ్మెల్యే రాజయ్యకు గోరుముద్దలు తినిపించిన విద్యార్థిని..

తెలంగాణ23:08 PM November 08, 2019

చిల్పూర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాయిదాపురం రామచంద్ర రెడ్డి పదవి విరమణ అనంతరం జరిగిన విందులో చిల్పూర్ గ్రామానికి చెందిన అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కాసాని పూజిత అనే అమ్మాయి ఎమ్మెల్యే రాజయ్యకు అన్నం తినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

webtech_news18