హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సినీనటుడు అలీ

ఆంధ్రప్రదేశ్12:23 PM March 11, 2019

ప్రముఖ సినీ నటుడు, స్టార్ కమెడియన్ అలీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయి పార్టీ కండువా కప్పుకున్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading