హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సీఏఏ కి వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఆవరణలో సోనియా గాంధీ నిరసన..

జాతీయం12:40 PM January 31, 2020

పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. సేవ్ ఇండియా అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్ , సోనియా గాంధీ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు... నల్ల బ్యాడ్జీలు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading