హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై షూ దాడి

జాతీయం15:22 PM April 18, 2019

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావుపై ఓ వ్యక్తి 'షూ'తో దాడి చేశాడు. గురువారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయనపై దాడి జరిగింది. అనూహ్య ఘటనతో జీవీఎల్ షాక్ తిన్నారు. దాడి చేసిన వ్యక్తిని కాన్పూర్‌కి చెందిన శక్తి భార్గవ్‌ అనే వైద్యుడిగా గుర్తించారు. అయితే అతను జీవీఎల్‌పై షూతో ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందన్నది తెలియరాలేదు. మరోవైపు జీవీఎల్ మాత్రం ఈ దాడి వెనకాల కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు.

webtech_news18