హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: శివసేన ఎమ్మెల్యేల సెల్ఫీ.. వైరల్ అవుతున్న వీడియో

జాతీయం22:22 PM November 09, 2019

మహారాష్ట్రలో శివసేన.. బీజేపీ గొడవ తర్వాత, శివసేన వారి ఎమ్మెల్యేలను భయంతో దూరంగా పంపించింది. మాద్ ద్వీపంలోని రిట్రీట్ హోటల్ కు తరలించింది. సేన తన ఎమ్మెల్యేలు అయినా.. ప్రతాప్ సర్నాయక్, గులాబ్రావ్ పాటిల్, చంద్రకాంత్ పాటిల్ మాధ్ ద్వీపంలోని హోటల్‌కు తరలించింది. అక్కడ ఎమ్మెల్యేలు బీచ్ వెంట కార్యకర్తలతో పాటు సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

webtech_news18