హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారం..

జాతీయం22:29 PM November 28, 2019

మహారాష్ట్ర ముఖ్యమంత్రగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ ఎత్తున నిర్వహించిన వేడుకలో శివసేన అధినేత మహారాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నమస్కరించారు ఉద్దవ్ థాక్రే. దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఉద్దవ్ థాక్రే.. అనంతరం తన సభకు హాజరైన ప్రజలకు శిరసు వంచి నమస్కరించారు. థాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్ థాక్రే చరిత్ర సృష్టించారు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading