హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఇవాళ మోదీ ... రేపు ఇంకొకరు : శతృఘ్న సిన్హా

జాతీయం11:52 AM March 24, 2019

బీజేపీ రెబల్ నేత శతృఘ్న సిన్హా మోదీని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకు వ్యక్తిగతంగా ఎంతో మంచి స్నేహితుడన్న సిన్హా... రేపు ఆయన స్థానంలో మరొకరు రావచ్చన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు. భార్యతో కలిసి మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని శనీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు.

webtech_news18