హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తులాభారంలో తెగిన త్రాసు... శశిథరూర్‌కు తీవ్రగాయాలు

జాతీయం14:18 PM April 15, 2019

షు పర్వదినం సందర్భంగా ఓ ఆలయంలో శశిథరూర్‌కు తులాభారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా త్రాసు తెగింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కేరళ నూతన సంవత్సరాది విషు పండగను పురస్కరించుకుని తంపనూర్‌ ప్రాంతంలోని గాంధారి అమ్మన్‌ కోవిళ్‌ ఆలయాన్ని శశిథరూర్‌ సోమవారం సందర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading