హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : శరద్ పవార్ వైరల్ వీడియో.. కార్యకర్తను మోచేయితో..

జాతీయం21:09 PM October 13, 2019

నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌‌కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది.మహారాష్ట్రలో జరిగిన పార్టీ కార్యక్రమంలో కార్యకర్తలు ఆయన్ను గజమాలతో సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన పక్కనే ఉన్న ఓ కార్యకర్త కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో శరద్ పవార్ తన మోచేయితో అతన్ని పక్కకునెట్టి సున్నితంగా వారించారు. శరద్ పవార్ అలా ఆగ్రహం తెచ్చుకోవడం కార్యకర్తను అవమానించడమేనని.. అది చూసి తాను షాక్ తిన్నానని మోదీ పేర్కొన్నారు. కార్యకర్తనే అలా మోచేయితో కొడితే ఇక ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తారని మండిపడ్డారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading