హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: షాద్‌నగర్‌లో టీడీపీ నేతల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్16:35 PM December 02, 2019

షాద్‌నగర్‌లో టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్తూ షాద్‌నగర్‌లో కాసేప ఆగారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసేందుకు వచ్చిన నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

webtech_news18