త్రిపురలోని ఈస్ట్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. అయితే అంతకంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొదలైంది. సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా శనివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 1000మంది సర్వీస్ ఓటర్లు ఓటు వేసినట్టుసమాచారం.