హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం

తెలంగాణ10:43 PM IST May 30, 2019

సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. తలపాగాతో వచ్చిన కిషన్ రెడ్డి దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు.

webtech_news18