హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : చంద్రబాబు గో బ్యాక్ అంటూ అమరావతిలో నినాదాలు

ఆంధ్రప్రదేశ్11:10 AM November 28, 2019

టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటనను అడ్డుకుంటామని కొందరు రైతులు హెచ్చరించారు. రాజధాని కోసం తమవద్ద భూములు తీసుకొని ప్లాట్లు ఇవ్వలేదని, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటివి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దళిత రైతుల పట్ల పూర్తి నిరంకుశ వైఖరి కనబరచారని ఆరోపిస్తున్నారు. బాబు పర్యటనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు, ఫ్లెక్సీలతో గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

webtech_news18