హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రమేష్‌కుమార్‌పై ఏపీ మంత్రి సంచలన డిమాండ్...

ఆంధ్రప్రదేశ్17:17 PM March 19, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను వెంటనే తప్పించాలని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక అసలు కారణం కరోనా వైరస్ కాదని, టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading