హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ట్యాంక్ బండ్ పై అస్వస్థతకు గురైన ఆర్టీసీ కార్మికుడు

తెలంగాణ14:59 PM November 09, 2019

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఛలో ట్యాంక్‌ బండ్‌కు పిలుపునిచ్చారు. భారీ ఎత్తున ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఆర్టీసీ కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

webtech_news18