హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బెగ్గర్‌ అవతారంలో ఆర్టీసీ కార్మికుడి నిరసన

తెలంగాణ14:43 PM October 16, 2019

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కరీంనగర్‌ బస్టాండ్‌లో పలువురు ఆర్టీసీ కండక్టర్లు,డ్రైవర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కరీంనగర్ డిపోకి చెందిన కరుణాకర్ అనే మెకానిక్ బిచ్చగాడి అవతారమెత్తి ప్రయాణికుల వద్ద భిక్షాటన చేశాడు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading